వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ 28 జిల్లాలకు ఇంఛార్జ్లను సోమవారం అధిష్టానం ప్రకటించింది. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా స్థానిక సమరానికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడును నియమించారు.
అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు బదులు సీనియర్లకు అప్పగించారు.
Comments
Loading comments...

