వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున అభ్యర్థులకు అండగా నిలవాల్సిన నాయకుడిని ఇంటికే పరిమితం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

