వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి జన్మదినం సందర్భంగా సిరికొండ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.
నర్సారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి, భవిష్యత్‌లో ఉన్నత హోదాల్లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

