వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోరారు.
మాదకద్రవ్యాల వినియోగం విక్రయం మరియు అక్రమ రవాణా వల్ల ముఖ్యంగా యువత భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతుందని, ఒక వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిస కావడం ద్వారా ఆ వ్యక్తితో పాటు మొత్తం కుటుంబం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

