వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ : మాదిగ జాగృతి సంఘం (ఎంజేఎస్) సుల్తానాబాద్ మండల అధ్యక్షుడిగా కాదశి రమేష్ మహారాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయనను జిల్లా అధ్యక్షుడు ఏదుల శంకరయ్య, ఉపాధ్యక్షుడు ఆవునూరి సతీష్ అభినందించారు. సమాజ సమస్యల పరిష్కారానికి, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

