వార్తలకు తిరిగి వెళ్లండి

మాచిన్‌పల్లిలో పంచాయతీ భవనం (₹19.50 లక్షలు), సీసీ రోడ్లు (₹25 లక్షలు), పాఠశాల కాంపౌండ్ వాల్ (₹40 లక్షలు), అంగన్‌వాడీ, మహిళా భవనాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలి విడతగా 27 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.
అలాగే సదర్ చెరువు వద్ద ₹12 కోట్లతో డ్యామ్ నిర్మాణానికి సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సర్పంచ్ బొక్కల నాగరాజు తెలిపారు.
Comments
Loading comments...

