Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా న‌వ పురాణం గ్రంధావిష్క‌ర‌ణ‌

Follow Udayam on Google
Raj Kumar Oct 05, 2026 7:34 PM విశాఖపట్నంGeneral
మా న‌వ పురాణం గ్రంధావిష్క‌ర‌ణ‌ - Udayam
లోక్ నాయక్ ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళారత్న డా.మీగడ రామలింగ స్వామి రచించిన మా నవ పురాణం గ్రంధావిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మం ఏయూ హిందీ విభాగం స‌మావేశ మందిరంలో ఘ‌నంగా జరిగింది. సభాధ్యక్షులు పద్మ భూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మాట్లాడుతూ నేటి యువత కు అన్ని విధాలా ఉపకరించే విధంగా పద్య మైనా అర్థ మయ్యే రీతిలో డాక్ట‌ర్‌ మీగడ పుస్తక రచన చేశారని చెప్పారు.

Comments

G
Loading comments...