వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ అల్వాల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న 31 మందికి ఉచితంగా అద్దాలు అందజేశారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు జయంతి, సత్యనారాయణరావు, వెంకటరమణ, రవీందర్, కోటేశ్వరరావు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

