వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 187 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయిన సిఎస్‌కేను డెవాల్డ్ బ్రెవిస్, కార్తీక్ శర్మ (71) ఆదుకున్నారు. చివర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించాడు.
ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ (కావ్య మారన్) జట్టు కరుణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Loading comments...

