వార్తలకు తిరిగి వెళ్లండి
నేటి నుంచే ఎల్‌పీఎల్ 2026

లంక ప్రీమియర్ లీగ్ (LPL) ఆరో సీజన్ నేటి నుండి కొలంబోలో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ జాఫ్నా కింగ్స్, గాల్ గ్యాలెంట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఆగస్టు 8 వరకు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు తలపడనున్నాయి. శ్రీలంకలోని నాలుగు అంతర్జాతీయ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు
Comments
Loading comments...