వార్తలకు తిరిగి వెళ్లండి

సంగీత దర్శకుడు కాలభైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంటూ జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని తెలిపారు. త్వరలోనే తమ బంధం పెళ్లి పీటలెక్కనుందని కాలభైరవ స్పష్టం చేశారు. కావ్య కూడా తమ బంధంపై ఆనందం వ్యక్తం చేస్తూ తనను అదృష్టవంతురాలిగా భావిస్తున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...

