Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమ సహచరుడిని కోల్పోయా: కేసీఆర్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 31, 2026 8:10 AM హైదరాబాద్General
ఉద్యమ సహచరుడిని కోల్పోయా: కేసీఆర్ - Udayam
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాయతీతో ప్రజాజీవనం సాగించిన ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేసుకుంటూ, సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...