వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ జగన్ పై మంత్రి లోకేశ్ మరోసారి ట్వీట్ చేశారు. 'డీఎస్సీపై చర్చించేందుకు జగన్ నా సవాల్ను స్వీకరిస్తారని 3 రోజుల నుంచి ఎదురుచూస్తున్నా. నేను తొలిసారి ఎమ్మెల్యే.. ఆయన మాజీ సీఎం.
నేను ఆయనకు ఆఫర్ ఇస్తున్నా. వేదిక ఆయన ఇష్టం' అని మీమ్ పోస్ట్ చేశారు.
Comments
Loading comments...

