వార్తలకు తిరిగి వెళ్లండి

సీరోలు మండలం గోపా తండాకు చెందిన కౌలు రైతు భూక్యా నరేశ్ సాగు చేసిన రెండెకరాల వరి పంట లో వోల్టేజ్ సమస్యతో ఎండిపోతోంది. బావుల్లో నీరున్నా మోటార్ల ద్వారా సాగునీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రూ.40 వేల పెట్టుబడి పెట్టానని, కళ్లముందే పంట ఎండిపోతోందని తెలిపారు. విద్యుత్ సమస్యను పరిష్కరించి పంటను కాపాడాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

