వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురానికి చెందిన బొర్రా శివ సుబ్రహ్మణ్యం, లండన్‌లో స్థిరపడిన గుజరాత్ మూలాలున్న బిపాసా జిగ్నేష్ గురువారం నరసాపురంలో వివాహం చేసుకోనున్నారు. లండన్‌లోని ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న శివ సుబ్రహ్మణ్యంతో సహోద్యోగి బిపాసాకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
అభిప్రాయాలు, సామాజిక వర్గం కలవడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి అంగీకరించారు.
Comments
Loading comments...

