వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘బెంజ్’లో హీరో జయం రవి భాగమయ్యారు. ఈ విషయాన్ని లోకేశ్ కనగరాజ్ అధికారికంగా ప్రకటించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ హీరో కాగా, నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు. లోకేశ్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

