వార్తలకు తిరిగి వెళ్లండి

కలకడ మండలం నవాబుపేట హరిజనవాడకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపిస్తున్నారు.
అత్యవసర సమయాల్లో రహదారిపై ప్రయాణించడం ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

