Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంగర్ హౌస్‌లో దిష్టిబొమ్మ దహనం.. SIకి గాయం

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 6:51 PM హైదరాబాద్General
లంగర్ హౌస్‌లో దిష్టిబొమ్మ దహనం.. SIకి గాయం - Udayam
లంగర్ హౌస్ గాంధీ స్టాచ్యూ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో స్థానిక SI మునావర్ అలీకి తీవ్ర గాయమైంది. పోలీసుల వివరాలిలా.. రోడ్డుపై దహనం చేసిన దిష్టిబొమ్మను వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పక్కకు జరిపేందుకు SI ప్రయత్నిస్తుండగా, ఓ కార్యకర్త కర్రను లాగాడు. అది SI చేతికి తగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...