Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంబోదర గణపతి అవతారంలో మరకత గణపతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 10:57 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
లంబోదర గణపతి అవతారంలో మరకత గణపతి - Udayam
అల్వాల్ కానాజిగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం స్వామివారు లంబోదర గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహా గణపతి శతమోదక హోమం, లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం, నారసింహ హోమాలను ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి నిర్వహించారు.

Comments

G
Loading comments...