Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఎస్సై

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:14 PM మంచిర్యాలGeneral
లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఎస్సై - Udayam
యువత తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి పనిచేయాలని ఎస్సై రాజవర్దన్‌ సూచించారు. దండేపల్లిలో ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మార్నింగ్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. సెలవుపై వచ్చిన ఆర్మీ జవాన్లు అభ్యర్థులకు రన్నింగ్‌, ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...