Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీ నరసాపురంలో టిడిపిలో చేరిన వైసిపి నాయకులు

Follow Udayam on Google
devendra Jul 30, 2026 12:18 PM తూర్పుగోదావరి General
లక్ష్మీ నరసాపురంలో  టిడిపిలో చేరిన వైసిపి నాయకులు - Udayam
అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన శివ ప్రకాష్, వనుం సత్యనారాయణ, గుమ్మడి హరి మరో 20 కుటుంబాలు అనపర్తి మండలం రామవరం లో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి టిడిపి అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...