Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీ అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 11:02 AM వనపర్తిGeneral
లక్ష్మీ అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభు మూర్తులకు నిజాభిషేకం అనంతరం స్వామివారిని, అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం లక్ష నామ స్తోత్రాలతో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...