Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
p.g.murthy Sep 08, 2026 12:56 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేటలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
లక్షెట్టిపేటలో బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ అధిష్టానం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పలు గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.

Comments

G
Loading comments...