Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష రూపాయల లంచం తీసుకుంటూ డీఎంహెచ్‌ఓ అరెస్ట్

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 5:37 PM రంగారెడ్డిGeneral
లక్ష రూపాయల లంచం తీసుకుంటూ డీఎంహెచ్‌ఓ అరెస్ట్ - Udayam
హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారిని లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. రూ.లక్ష లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. స్వర్ణకుమారి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మెడికల్ హెల్త్ అధికారిగా కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...