వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరం కింద పంటలకు సాగునీటి ఇబ్బందులపై మంత్రి సీతక్క దృష్టికి తీసుకెల్లగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి నీటిని విడుదల చేయించారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ తెలిపారు.
రైతులందరికీ సమన్యాయంగా నీరందిస్తామన్నారు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

