వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లి మండలం లక్నారంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు.
అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా లభించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

