వార్తలకు తిరిగి వెళ్లండి
పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి డీఎస్పీ, ఎస్సై ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు,
భద్రతా చర్యలు మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు
Comments
Loading comments...

