Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పరిశీలన

Follow Udayam on Google
anji kummari Aug 24, 2026 3:50 PM మహబూబ్‌నగర్General
లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పరిశీలన - Udayam
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ప్రారంభించడానికి దేవరకద్ర ఎమ్మెల్యే G మధుసూదన్ రెడ్డి సూచనమేరకు పనులని కాంట్రాక్టర్, డిఈ కాంగ్రెస్ నాయకులు కొత్త అరవింద్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిస్టరెడ్డి రాంరెడ్డి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Comments

G
Loading comments...