వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం మిగులుగా తేలిన 4 వేల మందికిపైగా ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకు అనుసంధానించారు.
అవసరాన్ని బట్టి ఇతర పాఠశాలల్లో బోధించాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల సెలవులు, విద్యార్థుల సంఖ్య పెరుగుదలతో మారుమూల పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోందని, ఒక్కోసారి 30-40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

