Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట సహకార సంఘం ఛైర్మన్‌గా నారా గౌడ్

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:53 AM కామరెడ్డిGeneral
లింగంపేట సహకార సంఘం ఛైర్మన్‌గా నారా గౌడ్ - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట సహకార సంఘం ఛైర్మన్‌గా బుర్ర నారా గౌడ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండల మానిటరింగ్ అధికారి రాధిక ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం 12 మంది డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరాం, ఎల్లారెడ్డి ఏఎంసీ ఛైర్మన్ రజిత నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...