Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాయపాలెం పొలాల్లో వృద్ధుడి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:11 AM గుంటూరుGeneral
లింగాయపాలెం పొలాల్లో వృద్ధుడి మృతదేహం లభ్యం - Udayam
నల్లపాడు పిఎస్ పరిధిలోని లింగాయపాలెం పొలాల్లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ జరిపినా వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు తెలుపు చొక్కా, నీలం లుంగీ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...