వార్తలకు తిరిగి వెళ్లండి
భారత బాలిక శ్రిష్టి ధర్మేంద్ర శర్మ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 6.86 సెకన్లలో 50 మీటర్ల దూరాన్ని పూర్తి చేసింది.
ఈ ఘనతతో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు గుర్తింపు తెచ్చింది. శ్రిష్టిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...

