Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిక్కర్ కేసు.. కారుమూరికి వైద్య పరీక్షలు

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 6:26 PM విజయనగరంGeneral
లిక్కర్ కేసు.. కారుమూరికి వైద్య పరీక్షలు - Udayam
విజయవాడ లిక్కర్ అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుంచి ఆయనను అదుపులోకి తీసుకుని, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 9 వరకు కారుమూరిని సిట్ అధికారులు కస్టడీలో విచారించనున్నారు.

Comments

G
Loading comments...