వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్‌ను గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (75*) తనకు మ్యాచ్‌లు ముగించడమంటే ఇష్టమని చెప్పాడు. తాను క్రీజులో ఉండి జట్టును తప్పకుండా గెలిపిస్తానని ముందే కోచ్‌కు నమ్మకంగా చెప్పినట్లు వెల్లడించాడు.
పిచ్ నెమ్మదిగా ఉన్నా పరిస్థితులను అంచనా వేసి ఆడానని, అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవమే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తిలక్ వివరించాడు.
Comments
Loading comments...

