Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్కే బీచ్‌లో కెరటాల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన లైఫ్‌గార్డ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:52 AM విశాఖపట్నంGeneral
ఆర్కే బీచ్‌లో కెరటాల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన లైఫ్‌గార్డ్‌ - Udayam
విశాఖ ఆర్కే బీచ్‌లో ఉద్ధృత కెరటాల్లో చిక్కుకున్న చిన్న ఈశ్వరరావు(56)ను లైఫ్‌గార్డ్‌ ధనరాజు సురక్షితంగా కాపాడారు. ఈత నిషేధిత ప్రాంతమని హెచ్చరించినా ఈశ్వరరావు సముద్రంలోకి దిగడంతో కెరటాల మధ్య చిక్కుకున్నారు. సాయం కోసం కేకలు వేయడంతో ధనరాజు వెంటనే సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లి ఈశ్వరరావును సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...