Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LIC కి 70 ఏళ్లు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:11 AM జాతీయంGeneral
LIC కి 70 ఏళ్లు - Udayam
పాలసీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే LIC 70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసింది. 1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సంస్థ దేశ ఆర్థిక రంగంలో కీలకంగా మారింది. ప్రైవేట్ సంస్థల పోటీ ఉన్నప్పటికీ 2025-26లో పాలసీల్లో 65.16%, ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 56.66% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. LIC ఏయూఏం విలువ రూ.57.29 లక్షల కోట్లుగా ఉంది.

Comments

G
Loading comments...