Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' కలెక్షన్ల సునామీ

స్వాతి రెడ్డి Jul 13, 2026 11:29 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' కలెక్షన్ల సునామీ - Udayam Digital
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.61.1 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించింది. అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం, అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.

Comments

G
Loading comments...