వార్తలకు తిరిగి వెళ్లండి
‘స్పిరిట్’ టైటిల్‌పై లీగల్ వార్
భవేష్ కుమార్ Jun 24, 2026 6:14 AM అల్ ఇండియా 7 viewsabout 18 hours ago

ప్రభాస్-సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ‘స్పిరిట్ (ఈజ్ నాట్ వన్)’ చిత్ర నిర్మాతలు తామే ముందుగా టైటిల్ రిజిస్టర్ చేసుకున్నామని, తమకు టీ-సిరీస్ నుండి లీగల్ నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
న్యాయపోరాటానికి సిద్ధమని, తాము కోర్టుకు వెళ్తే ప్రభాస్ సినిమా విడుదలకు ఇబ్బందులు తప్పవని ఆ చిత్ర హీరో రవి హెచ్చరించారు.
Comments
Loading comments...