Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేడీస్ హాస్టల్లో ఐటీ ఉద్యోగిని సూసైడ్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 21, 2026 9:21 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
లేడీస్ హాస్టల్లో ఐటీ ఉద్యోగిని సూసైడ్ - Udayam
KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని యామిని(24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారంలో వచ్చిన విభేదాల కారణంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...