Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేబర్‌ ఇన్సూరెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీఎం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 5:38 PM పల్నాడుGeneral
లేబర్‌ ఇన్సూరెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీఎం - Udayam
తెల్లరేషన్ కార్డు కలిగి చిన్నచిన్న చేతివృత్తులు, వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు లేబర్‌ ఇన్సూరెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని అమరావతి సీపీఎం కార్యదర్శి బి. సూరిబాబు కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషులందరూ ఈ బీమాకు అర్హులని స్పష్టం చేశారు. ప్రజలు, అసంఘటిత రంగ కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...