Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాళ్లిద్దరి నుంచి నేర్చుకుంటున్నా

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:33 PM జాతీయంక్రీడలు
వాళ్లిద్దరి నుంచి నేర్చుకుంటున్నా - Udayam
బుమ్రా, సిరాజ్‌ నుంచి బ్యాటర్లను ఎలా ఎటాక్‌ చేయాలో నేర్చుకుంటున్నానని భారత యువ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ చెప్పాడు. పిచ్‌కు తగ్గట్టుగా బ్యాటర్లకు బంతులు వేసే మెలకువలు అలవర్చుకుంటున్నానని తెలిపాడు. రంజీ ట్రోఫీ, భారత్‌-ఎ తరఫున రాణించడంతో టీమ్‌ఇండియాకు ఎంపికయ్యానని తెలిపాడు. జూన్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్‌ ఇప్పటివరకు 6 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

Comments

G
Loading comments...