వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంగ్లంలోకి మార్చకుండానే తెలుగును నేరుగా అర్థం చేసుకుని సమాధానాలు ఇచ్చేలా కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చేందుకు టెక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. పాఠ్య ప్రణాళికలు, తెలుగు పుస్తకాలు, బ్లాగుల్లోని సమాచారంతో ఏఐ నేర్చుకుంటోంది.
యూట్యూబ్ వీడియోల నుంచీ ఏఐ తెలుగు నేర్చుకుంటోంది. అయితే నిత్య జీవితంలో ప్రాంతాలవారీగా ఉపయోగించే పదాలు, యాసలను అర్థం చేసుకోవడంలో ఇంకా తడబడుతోందని రెహమానుద్దీన్ షేక్ తెలిపారు.
Comments
Loading comments...

