వార్తలకు తిరిగి వెళ్లండి

లియాండర్ పేస్‌ను ఏఐటీఏ అధ్యక్షుడిగా బరిలో నిలపాలని బెంగాల్ టెన్నిస్ సంఘం (బీటీఏ) తీర్మానించింది. ప్రస్తుతం బీటీఏ అధ్యక్షుడిగా ఉన్న పేస్ సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఏఐటీఏ అధ్యక్ష రేసులోకి వచ్చారు.
ఏఐటీఏ అధ్యక్ష పదవికి డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ ఇప్పటికే పోటీలో ఉన్నాడు. తాత్కాలిక అధ్యక్షుడు చింతన్ పరిఖ్ కూడా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

