Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయకత్వ శిక్షణలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:40 PM కాకినాడGeneral
నాయకత్వ శిక్షణలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే - Udayam
అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల ‘లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌’లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఇంటరాక్టివ్ విధానంలో జరుగుతున్న వర్క్‌షాప్‌లో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజలతో అనుసంధానం, పాలనలో ప్రజాప్రతినిధుల పాత్ర తదితర అంశాలపై ముఖ్యమంత్రితో కలిసి శిక్షణ పొందారు.

Comments

G
Loading comments...