వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం MLA పూసపాటి అతిది గజపతిరాజు మంగళవారం మండలంలోని బడుకొండపేట గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసారు.
అనంతరం VMRDA నిధులతో స్తానిక 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా పనులపై అధికారులకు పలు సూచనలు చేసారు.
Comments
Loading comments...

