వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులందరూ త్వరితగతిన ఇందిరమ్మ గృహాలు నిర్మించుకోవాలని ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలికృష్ణ అన్నారు.
గురువారం ఖండేబల్లూర్ గ్రామంలో కార్యదర్శి నవీన్ గౌడ్ గ్రామ పెద్దలతో కలిసి లబ్ధిదారు గుడ్లబాలసాయవ్వ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు.
Comments
Loading comments...

