Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 11:09 AM రాజన్న సిరిసిల్లGeneral
లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ - Udayam
ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను సర్పంచ్ మదసు అనిల్ గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు ఎదుర్కున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నూతన రేషన్ కార్డులు పంపించేయడం జరిగిందని తెలిపారు.

Comments

G
Loading comments...