Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను సర్పంచ్ నర్సింలు శనివారం పంపిణీ చేశారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...