వార్తలకు తిరిగి వెళ్లండి

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు తెచ్చిపెట్టిన 'లాన్ బౌల్స్' క్రీడ మన దేశంలో అంతగా ప్రాచుర్యం లేకపోయినా, మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు.
చూసేందుకు గోళీలాటను పోలి ఉండే ఈ వినూత్న ఆటలో పురుషుల, మహిళల జట్లు చెరో పతకం సాధించి చరిత్ర సృష్టించాయి. విదేశాల్లో విశేష ఆదరణ ఉన్న ఈ క్రీడలో మన ప్లేయర్లు సత్తా చాటడం క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
Comments
Loading comments...

