వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలంలోని చౌదరిగూడ, వేములనర్వ గ్రామాల్లో ఐమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి సోమవారం హాజరుకానున్నారు.
చౌదరిగూడలో సాయంత్రం 6 గంటలకు, వేములనర్వలో 6.30 గంటలకు లైట్లను ప్రారంభించనున్నారు. కార్యక్రమాలకు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
Comments
Loading comments...

